'Held Back My Tears When Mahi Bhai Got Run Out' : Yuzvendra Chahal || Oneindia Telugu

2019-09-30 1

The World Cup semifinal loss to New Zealand in July still fresh in his mind, leg-spinner Yuzvendra Chahal said he struggled to hold back his tears when Mahendra Singh Dhoni got out in that match at Old Trafford.Chasing 240, Chahal walked into bat after Dhoni fell in the 49th over New Zealand in the rain-affected semi-final which India lost by 18 runs.
#yuzvendrachahal
#msdhoni
#semifinal
#newzealand
#icccricketworldcup2019
#IndiavsNewZeland

ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చిన వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో ధోని ఔటైన సమయంలో తన కళ్ల నుంచి వచ్చిన కన్నీళ్లను నిలువరించడానికి ప్రయత్నించినట్లు చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ చెప్పుకొచ్చాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా బుధవారం(జులై 10)న కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తాను ఎమోషనల్‌కు గురైనట్లు చాహల్ తెలిపాడు.న్యూజిలాండ్ చేతిలో ఓటమిని తాను జీర్ణించుకోలేకపోయానని న్యూఢిల్లీలో ఇండియా టుడే 10వ ఎడిషన్ మైండ్ రాక్స్ యూత్ సమ్మిట్‌లో చాహల్ వివరించాడు. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజాతో కలిసి ఏడో వికెట్‌కు మహేంద్ర సింగ్ ధోని 116 పరుగులు జోడించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాపార్డర్ విఫలం కావడంతో గెలిపించే బాధ్యతను ధోని తన భుజానికి ఎత్తుకున్నాడు.